–ప్రకృతికి, మానవ జీవితానికి ఉన్న అవినాభావ సంబంధానికి బతుకమ్మ ప్రతీక –వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ….
--రంగాళీల మైదానంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు....బతుకమ్మ ఆటల్లో పాల్గొన్న వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ.... వరంగల్, అక్టోబర్ 18 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్‌లోని రంగళీల మైదానంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మాట్లాడుతూ.... పూలనే దైవంగా భావించి పూజించే బతుకమ్మ పండుగ కేవలం...