పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ అధికారికంగా శ్రద్ధాంజలి జ్ఞాపకా పత్ర0..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 ఇటీవల గుండెపోటుతో అస్వస్థకు గురై మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో శ్రద్ధాంజలి ఘటించి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రభుత్వ అధికారికంగా శ్రద్ధాంజలి జ్ఞాపకా పత్రాన్ని పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు అందించాలని ఆదేశాలు జారీ చేయడంతో. కీర్తిశేషులు పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ద స్వప్న కి శ్రద్ధాంజలి జ్ఞాపకాపత్రాన్ని జిల్లా కలెక్టర్,...