–పిల్లలను వేధిస్తే కఠిన చర్యలు…జడ్జి మధుళిక, డాక్టర్ అనితా రెడ్డి…

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28 డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అధారిటీ హన్మకొండ ఆధ్వర్యంలో బుధవారం హంటర్ రోడ్డు దగ్గర శాయంపేట ప్రాంతం లోని మైనారిటీ బాలికల ఆశ్రమ పాఠశాల లో పోక్సో చట్టం -2012 పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షత వహించారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి మధులిక తేజ, విశిష్ట అతిధిగా అనురాగ్ సొసైటీ చైర్మన్ కాకతీయ విశ్వవిద్యాలయం పాలకమండలి...