–పిన్నింటి అనిల్ రావును పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28 ఇటీవల అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందిన కల్లెడ PACS చైర్మెన్ పిన్నింటి అనిల్ రావు ఇంటికి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కేఆర్ నాగరాజు ఆయనను పర్వతగిరిలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా అనిల్ రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అనిల్ రావు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, మునుపటిలా...