—పశ్చిమ నియోజకవర్గ పరిధిలో బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే నాయిని దంపతులు…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 10 తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బతుకమ్మ సంబరాల్లో భాగంగా తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి , వారి సతీమణి  నాయిని నీలిమా రెడ్డి  పాల్గొని మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.తొలుత వేయి స్తంభాల దేవాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు, అనంతరం 54వ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్ హనుమాన్...