పలు ప్రాంతాల్లో దేవి నవరాత్రి ఉత్సవాలు: అమ్మవారిని దర్శించుకుని, అన్నదానంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి….
హనుమకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18 శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని హనుమకొండ 54వ డివిజన్ పరిధిలోని సగర కాలనీలో 'ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మంటపాన్ని ఆయన సందర్శించారు. అనంతరం, కాలనీ ప్రజలకు దేవి నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. యువత ప్రతి ఏటా ఎంతో భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా ఈ ఉత్సవాలను నిర్వహించడం అభినందనీయమని ఆయన కొనియాడారు. -అక్కేంపేటలో అన్నదాన కార్యక్రమం... అనంతరం ఆత్మకూరు మండలం అక్కేంపేట గ్రామంలోని శివాలయం లో నిర్వహించిన శరన్నవరాత్రి వేడుకలకు ఇనగాల వెంకట్రామ్...