పని ప్రదేశాలలో మహిళలను వేధిస్తే కటిన చర్యలు – డాక్టర్ అనితా రెడ్డి…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 14  ప్రజ్వల్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, వరంగల్ ఆద్వర్యంలో మేనేజర్ శ్రీనివాస్ అధ్యక్షతన సుబేదారీలోని వారి కార్యాలయంలో పోష్ చట్టం -2013 పై అవగాహన కార్యక్రమం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పోష్ కమిటీ కన్వీనర్ మెంబర్, టైనర్ మరియు అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి PoSH (పోష్) చట్టం -2013 పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది , ఉద్యోగస్తులకి చట్టాల పై పూర్తిగా...