–పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపే లక్ష్యం…. —ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు….
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 15 వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మడికొండలోని శ్రీ సత్యసాయి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , సీతక్క,ఎంపీ వేం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థితో రాంరెడ్డి సరోత్తం రెడ్డి తో* కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయమే...