—పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: జిడబ్ల్యుఎంసి కమిషనర్ టీ. వెంకన్న…33వ డివిజన్‌ వినాయక కాలనీలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమం….

జిడబ్ల్యుఎంసి  పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08...పచ్చదనం పెంపుతో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిడబ్ల్యుఎంసి కమిషనర్ టీ. వెంకన్న తెలిపారు.గ్రేటర్ వరంగల్ నగరాన్ని పచ్చదనంతో నింపి, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా జీడబ్ల్యూఎంసీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో 33వ డివిజన్‌ వినాయక కాలనీలో గురువారం సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టీ. వెంకన్న పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ...