నూతన వ్యాపార కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని.. –వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధితో పాటు వ్యాపార రంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే నాయిని…
హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రికఅక్టోబర్ 04 వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని నయీమ్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన SGM కాకతీయ ఫ్యాబ్రిక్, యునైటెడ్ హక్ వస్త్ర షోరూమ్‌లను ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... పండుగ వేళ నూతనంగా ప్రారంభించిన వ్యాపార సంస్థలు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తూ వినియోగదారుల ఆదరణ పొందాలని షోరూమ్...