–నాయీబ్రాహ్మణుల ప్రతి షాపులో ఎమ్మెల్యే నాయిని చిత్రపటం.. –నాయీబ్రాహ్మణ సంఘానికి అండగా నిలిచిన ఎమ్మెల్యేకు వినూత్న రీతిలో కృతజ్ఞతలు..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 6 హనుమకొండ: నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి ప్రతి సందర్భంలోనూ చేదోడువాదోడుగా నిలుస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి కి నాయీబ్రాహ్మణ సోదరులు వినూత్న రీతిలో కృతజ్ఞతలు తెలిపారు.ఈ మేరకు బలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాయీబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి నాయీబ్రాహ్మణ షాప్, సెలూన్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా నియోజకవర్గంలోని...