నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే నాయిని..జ్యోతి ప్రజలన చేసి అధికారికంగా ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని దంపతులు..

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 11 దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి , వారి సతీమణి  నాయిని నీలిమ రెడ్డి తో కలిసి శ్రీ భద్రకాళి దేవస్థానం, పద్మాక్షి ఆలయం, వేయి స్తంభాల దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి నవరాత్రి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. నవరాత్రి ఉత్సవాలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకలని అన్నారు....