Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 3:35 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాల ఆహ్వాన పత్రిక కమిషనర్‌కు అందజేత….

జిడబ్ల్యూఎంసి అక్టోబర్ 6.పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక 

భద్రకాళి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న దేవీ శరన్నవరాత్రుల మహోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ ఆలయ కార్యనిర్వహణ అధికారి సునీత, ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు మంగళవారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ. వెంకన్నను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కల్యాణోత్సవం, ఊరేగింపు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను ఉత్సవాలకు హాజరు కావాలని వారు ఆహ్వానించారు.