దుర్గాభవాని మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన ఎమ్మెల్యే…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 16 గ్రేటర్ వరంగల్ నగరంలోని 56వ డివిజన్ గోపాలపురంలోని నవదుర్గ ఉత్సవ కమిటీ మరియు శ్రీ రేణుక ఎల్లమ్మ ఆర్చ్, మరియు శ్రీ రేణుక ఎల్లమ్మ కాలనీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ దుర్గాభవాని మహాన్నదాన కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పాల్గొన్నారు.ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే  శాలువాలతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు ఎమ్మెల్యే...