-దిశా సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ అంశాలపై విస్తృత చర్చ.. -రోడ్డు భద్రత, విద్యా వ్యవస్థ, చిన్నారుల రక్షణపై వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  అధికారులకు ఆదేశం…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 హనుమకొండ జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం హనుమకొండ జిల్లా సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు, దిశా కమిటీ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు , హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో పాల్గొన్నారు.సమావేశంలో జిల్లాలో...