దివంగత ముట్టోరి కృష్ణ ప్రసాద్ జ్ఞాపకార్థం INAM ఆధ్వర్యంలో సంతాప, ప్రజా సభ విజయవంతంగా ముగింపు°’ -భారీ సంఖ్యలో రాజకీయ, మత పెద్దల హాజరు….
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక హనుమకొండ అక్టోబర్ 4 ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ (INAM) ఆధ్వర్యంలో దివంగత జాతీయ అధ్యక్షుడు ముట్టోరి కృష్ణ ప్రసాద్ జ్ఞాపకార్థం నిర్వహించిన సంతాప సభ, ప్రజా సమావేశం శనివారం రాత్రి జకారియా ఫంక్షన్ హాల్, రాయిపుర, హనుమకొండలో అత్యంత విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి INAM తరపున గత కొన్ని రోజులుగా వరుసగా అనేక సమావేశాలు నిర్వహించారు. నగరంలోని అన్ని ఇస్లామిక్ జమాత్లు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు, మేధావులతో వేరు వేరుగా సమావేశమై ఈ ప్రజా...