దసరా ఉత్సవాల సందర్భంగా కలెక్టర్‌ను కలిసిన దసరా ఉత్సవ కమిటీ…
వరంగల్, అక్టోబర్ 4: పరివర్తన ఆవాజ్ తెలుగు దినపత్రిక దసరా ఉత్సవాల సందర్భంగా రాంగలీలా మైదాన్ (ఉర్సు గుట్ట), ఖరీమాబాద్‌కు చెందిన దసరా ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా దసరా ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలను కలెక్టర్‌కు కమిటీ సభ్యులు వివరించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.అధ్యక్షుడు గోపాల్ నవీన్ రాజుకమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్ బాబు, జనరల్ సెక్రెటరీ మెడిది మధుసూదన్,...