తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు

భారీ వర్షాల ముప్పు దృష్ట్యా అక్టోబర్ 28న సెలవు ప్రకటించిన కలెక్టర్ అంకిత్ భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27(పరివర్తన ఆవాజ్) తుఫాన్ హెచ్చరికలు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం (అక్టోబర్ 28) ఒకరోజు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. మంగళవారం రాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.భారత వాతావరణ శాఖ జారీ చేసిన వాతావరణ హెచ్చరికలు, బులెటిన్ల నేపథ్యంలో జిల్లాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడే...