తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాళ్ళో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి లో :ఎంపీ రవిచంద్ర…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17 కుటుంబ సభ్యులతో కలియుగ ఇష్టదేవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కలు చెల్లించుకొని దర్శించుకున్నారు.బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర శనివారం ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించారు.కలియుగ ఇష్ట దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న సందర్భంగా ఎంపీ రవిచంద్ర తన ధర్మపత్ని విజయలక్ష్మీ, కూతురు డాక్టర్ గంగుల గంగాభవాని తదితర కుటుంబ సభ్యులతో...