-తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించాలి… -అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వ విద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి…. అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 5 అనురాగ్ హెల్పింగ్ సొసైటీ చైర్మన్, కాకతీయ విశ్వ విద్యాలయం పాలక మండలి సభ్యులు డాక్టర్ అనితా రెడ్డి హన్మకొండ లోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్ ని సందర్శించి అక్కడ పిల్లలకు గుడ్ బిహేవియర్ బ్యాడ్ బిహేవియర్ , హైజినిక్ ఫుడ్ ఫై అవగాహన కల్పించారు డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు చదువు తో పాటు మంచి నడవడిక అవసరం అని, గుట్కా,మత్తుపదార్థాల వంటి చెడు అలవాట్ల బారిన పడవద్దని పిల్లలకు తల్లి దండ్రులు...