Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 1:56 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

-డాక్టర్ రామారావు  ని పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు….

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1

పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వంగాల వెంకటేశ్వర్లు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత డా. శాంతి కృష్ణ ఆచార్య ల తండ్రి  న డా. వంగాల రామారావు  అనారోగ్యంతో హనుమకొండ లోని రోహిణి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సందర్భంగా వారిని వారి కుటుంబ సభ్యులను గురువారం సాయంత్రం వర్ధన్నపేట శాసనసభ్యులు, విశ్రాంత ఐపిఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కల్లెడ PACS చైర్మన్ పిన్నింటూ అనిల్ రావు, పర్వతగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సావిత్రి, చౌటపల్లి PACS చైర్మన్ కుమారస్వామి, పెద్దతండ సర్పంచ్ వీరన్న, నాయకులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.