-డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతదేహానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు నివాళి.
.పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 సుబేదారి ఆఫీసర్స్ క్లబ్ సభ్యులు, తనతో పాటు టెన్నిస్ ఆడే మిత్రుడు డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతి తీవ్రంగా బాధ కలిగించిందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అన్నారు. డాక్టర్ కుందూరు వెంకటరెడ్డి మృతదేహాన్ని గురువారం వారి నివాసానికి వెళ్లి సందర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే మాట్లాడుతూ.....