–ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – 2026లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17 హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రం గ్రౌండ్స్ వేదికగా నిర్వహించిన ‘ట్రై సిటీస్ హాఫ్ మారథాన్ – 2026’ (ఎడిషన్–02) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పాల్గొన్నారు. యువతలో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, శారీరక దృఢత్వం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ...