–టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తుళ్ల రవి నియామకం..

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28 టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమితులైన వర్ధన్నపేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తుళ్ల రవికి వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు నియామక ఉత్తర్వుల ప్రతిని హన్మకొండ సుబేదారిలోని క్యాంపు కార్యాలయంలో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర అధ్యక్షులు, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ఎస్సీ డిపార్ట్మెంట్ అభివృద్ధికి కృషి చేస్తూ, పార్టీ ఆశయాలను...