–టిబి ముక్త్ భారత్ కోసం యువత చురుకుగా భాగస్వాములు కావాలి.. –ప్రతి గ్రామాన్ని టిబి రహిత గ్రామంగా తీర్చిదిద్దాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

వరంగల్, పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08....టిబి ముక్త్ భారత్ సాధనలో యువత, ఎన్‌సీసీ క్యాడెట్లు, మై భారత్ వాలంటీర్లు చురుకుగా భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు.టిబినిర్మూలనలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడంతో పాటు అనుమానిత కేసులను గుర్తించి సకాలంలో పరీక్షలు, చికిత్స అందేలా చూడాలని సూచించారు.వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ‘టిబి ముక్త్ భారత్ – ఆయుష్మాన్ కోసం జోష్ టీముల’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద...