–చేనేత క్లాస్టర్లను సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1  వరంగల్, అక్టోబర్ 1: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం జిల్లాలోని కొత్తవాడ లోని మట్టేవాడ,దయానంద్ చేనేత క్లస్టర్లను సందర్శించి, అక్కడి ఉత్పత్తుల తయారీ విధానంను పరిశీలించారు.చేనేత కార్మికులకు అవసరమైన మౌలిక వసతులు, సాంకేతిక సహకారం, మార్కెటింగ్ సదుపాయాలపై అధికారులతో చర్చించారు. స్థానికంగా తయారయ్యే చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడంతో పాటు, ఆన్‌లైన్ మార్కెటింగ్, ఈ-కామర్స్ వేదికల ద్వారా ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు, అంతర్జాతీయ మార్కెట్లకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.వరంగల్...