-చనిపోయిన మాజీ సర్పంచ్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02 వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 15వ డివిజన్ పోతురాజుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మంద బాబురావు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న మాజీ మంత్రివర్యులు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ వెళ్లి వారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబ సభ్యులు అధైర్య పడవద్దని అండగా ఉంటామని ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ మనోధైర్యాన్ని కల్పించారు.ప్రగాఢ సానుభూతి తెలిపారు....