–ఘనపూర్ మున్సిపాలిటీలో ఎక్కడా లేని విధంగా ఇందిరానగర్ లో సిసి రోడ్ల నిర్మాణం చేసుకున్నాం…. –10,18 వార్డులలో త్రాగు నీటి సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తా….ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని ఇందిరానగర్‌లో గుడిసెలు, కవర్లు కప్పి ఉన్న ఇళ్లు లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత నాదని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  హామీ ఇచ్చారు.స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ 10వ వార్డు పరిధిలోని ఇందిరానగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో 5లక్షల రూపాయలతో నిర్మించిన వంట గది మరియు మున్సిపల్ నిధులు కోటి...