ఘనంగా మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు
చుంచుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జేమ్స్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొత్తగూడెం, అక్టోబర్ 26 (పరివర్తన ఆవాజ్) తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జేమ్స్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ధన్బాద్ గ్రౌండ్లో మహా అన్నదాన కార్యక్రమంతో పాటు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సేవా కార్యక్రమాలను విజయవంతం...