గోవుల సంరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: ఎర్రబెల్లి ప్రదీప్ రావు…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 గో సమ్మాన్ అభియాన్ తెలంగాణ ఇంచార్జ్ సన్కాదిక్ దాస్ మహారాజ్ బీజేపీ రాష్ట్ర నాయకులు, వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి తమ కార్యక్రమాలు, లక్ష్యాలను వివరించారు.ఈ సందర్భంగా గోవుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు ప్రదీప్ రావు ని కోరారు. వారి వివరాలను, కార్యక్రమాల ఉద్దేశాన్ని తెలుసుకున్న ప్రదీప్ రావు గోవుల సంరక్షణ కోసం చేపడుతున్న...