-గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత సమావేశం… —వరంగల్ జిల్లా మండల, టౌన్, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్…..

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17 హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కో-ఇన్‌చార్జి శ్రీ సచిన్ సవత్ గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్  ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ జిల్లా మండల, టౌన్, డివిజన్ అధ్యక్షుల సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మహమ్మద్ అయూబ్  పాల్గొన్నారు.ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, మండలాలు, టౌన్‌లు, డివిజన్ల వారీగా...