—గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు….హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలు…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02 హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను హన్మకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి  ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  ముఖ్య అతిథిగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ...