–గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టాలి: వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02 మహాత్మా గాంధీ 157వ జయంతిని పురస్కరించుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోని కొత్తవాడ, కాశీబుగ్గ, స్టేషన్ రోడ్, పుప్పాలగుట్ట, రంగశాయిపేట ప్రాంతాల్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాలకు ఎమ్మెల్సీ శ్రీ బస్వరాజు సారయ్య, KUDA చైర్మన్  గుండు సుధారాణి, మేర కార్పొరేషన్ చైర్మన్  సంఘ వెంకటరాజ్యం  తో కలిసి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  మహమ్మద్ అయూబ్   పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ…మహాత్మా గాంధీ సత్యం,...