—ఖచ్చితమైన గణాంకాలే సమర్థవంతమైన అభివృద్ధికి పునాది: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 27 -జనగణన–2027 రెండో దశ జనాభా గణనపై అధికారులకు శిక్షణ..... జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా రెండో దశ జనాభా గణన (Population Enumeration) నిర్వహణపై జిల్లా, సబ్‌ డిస్ట్రిక్ట్‌, ఛార్జ్‌ స్థాయి అధికారులకు ఈ నెల 27, 28 తేదీలలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ఐఏఎస్ ముఖ్య అతిథిగా పాల్గొని జనగణన ప్రాముఖ్యత, జనాభా గణన నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాచార సేకరణలో...