క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు…—- జిల్లా కలెక్టర్ సత్య  శారద…

వరంగల్ జిల్లా అక్టోబర్ 03 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక::::: క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహించే ఆసుపత్రులు, క్లినిక్స్, డయాగ్నస్టిక్ కేంద్రాలపై నోటీసులు జారీ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టరేట్‌లో శనివారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్, నిబంధనల అమలుపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ బి....