క్రీడలు యువతకు స్ఫూర్తిదాయకం… —ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి క్రీడలు ఎంతో అవసరం—- —-బ్యాట్ పట్టి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 వర్ధన్నపేట, (): యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల పూర్వ డైరెక్టర్ ఈగ మల్లేశం అన్నారు. వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని డి.సి. తండా దుర్గమ్మ గుడి ప్రాంగణంలో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ను ఆయన బుధవారం ప్రారంభించారు.తొలి మ్యాచ్లో కేశవపురం, ఎన్ఎస్ తండా జట్లకు టాస్ వేసిన ఈగ మల్లేశం.. అనంతరం స్వయంగా బ్యాట్ పట్టి బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈగ...