–కేసముద్రంలో ఘనంగా ఎమ్మెల్యే మురళీనాయక్ జన్మదిన వేడుకలు -ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మండల అధ్యక్షులు సమ్మి గౌడ్…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 6 కేసముద్రం, అక్టోబర్ 06 ( ): మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ జన్మదిన వేడుకలను కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలువేరు సమ్మయ్య గౌడ్ (సమ్మి గౌడ్) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేసముద్రం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే...