–కేరళ తాంత్రిక ఆచార్యన్ బ్రహ్మశ్రీ డాక్టర్ కె ప్రదీప్ కుమార్ తంత్రి ఆధ్వర్యంలో వరంగల్ లో అయ్యప్ప పూజా విధానం శిక్షణ తరగతులు…. –కేరళ సాంప్రదాయ ప్రకారం శిక్షణ తరగతులు… –మహాశాస్త్ర తంత్ర పీఠం శ్రీ బ్రహ్మశ్రీ డాక్టర్ కుసుమ ప్రదీప్ కుమార్ తంత్రి…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 ఉమ్మడి వరంగల్ జిల్లా అయ్యప్ప భక్తులకు మరియు గురు స్వాములకు ప్రజలకు మహాశాస్త్ర తంత్ర పీఠం వరంగల్ లోని స్టేషన్ రోడ్ లో ఘనంగా ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిగా తెలంగాణలో రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ మొదట హైదరాబాదులో రెండవ మన వరంగల్ లోని స్టేషన్ రోడ్ లో ఏర్పాటు చేశారు. మహాశాస్త్ర తంత్ర పీఠం శ్రీ బ్రహ్మ శ్రీ డాక్టర్ కుసుమ ప్రదీప్ కుమార్ తంత్రీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి సమాజానికి అయ్యప్ప స్వామి...