-కేంద్ర ఎన్నికల కమిషన్ తక్షణమే తప్పుకోవాలి: బిఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ ఫ్లోర్ లీడర్ ఎంపీ రవిచంద్ర డిమాండ్…
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 9...శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ దేశం లో ఏం జరుగుతుందో అందరూ చూస్తున్నారు అని పేర్కొన్నారు.ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలని బీ ఆర్ ఎస్ డిమాండ్ చేస్తున్నది అని తెలిపారు.స్వంతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ఒక పార్టీ కి ఊడిగం చేస్తోంది అని 14 సార్లు సీ ఈ సీ నిర్ణయాల తో సహా కమిషనర్లు విభేదించారు...