–కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది…ఆర్టీసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు….

హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 04  ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అన్నారు. ఆర్టీసీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఉదయం హనుమకొండ లోకల్ డిపోలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా TWU, SWF, INTUC ఐక్య కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని ఆర్టీసీ కార్మికులను ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  కోరారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత, మెరుగైన పని...