—కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సారయ్య  కి అస్వస్థత…. వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు….

వరంగల్  పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18 మాజీ కార్పొరేటర్ తూర్పటి సులోచన  భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సారయ్య  గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంతి అధికారి  కేఆర్ నాగరాజు  హైదరాబాదు నుండి వెంటనే వచ్చి హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు  కేఆర్ దిలీప్ రాజ్  తో కలిసి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.సారయ్య  ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే వైద్యులకు మెరుగైన వైద్యం...