–కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కులు పేదింటి ఆడపడుచుల పాలిట వరం… __మాజీ మంత్రి వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ…
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ 08 వరంగల్ 21వ డివిజన్ లోని A1 ఫంక్షన్ హాల్ లో గురువారం 264 మంది లబ్ధిదారులకు 2కోట్ల 64 లక్షల 30,000 వేల 624రూపాయల కళ్యాణ లక్ష్మీ, షాది ముభారక్ చెక్కులను మాజీ మంత్రి కొండా సురేఖ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు కొండా సురేఖ మాట్లాడుతూ ఆడపిల్ల పెళ్లిలకు మేమున్నామని భరోసా ఇస్తూ ప్రభుత్వం పేదింటి అడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు.అందరికీ...