కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హన్మకొండ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17 వర్ధన్నపేట పట్టణం, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు వర్ధన్నపేట క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మంజూరైన 34 లక్షల 03 వేల 944 రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ... పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల...