—కమలాపూర్‌లో ఎస్‌ఆర్ యూనివర్సిటీ మెగా కిసాన్ మేళా… యువనాయకుడు  విష్ణు రెడ్డి 

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08..హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని రైతు వేదికలో ఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెగా కిసాన్ మేళా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  అల్లుడు, యువనాయకుడు  విష్ణు రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రైతులకు ఉపయోగపడే జాన్ డీర్ నూతన మోడల్ ట్రాక్టర్‌ను ఆయన ప్రారంభించారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, నూతన సాంకేతికత, వ్యవసాయ యంత్ర పరికరాల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.ఎస్‌ఆర్ యూనివర్సిటీ వ్యవసాయ...