-ఓరుగల్లు శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఎంపీ రవిచంద్ర కు ఆహ్వానం…అమ్మవారి ‘పూలంగిసేవ’ నిర్వహణ మా అదృష్టం :ఎంపీ రవిచంద్ర…
వరంగల్ అక్టోబర్ 10 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక ఓరుగల్లు శ్రీ భద్రకాళిదేవి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభం కానున్న సందర్బంగా బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర -విజయలక్ష్మి దంపతులను విరి కుమారుడు కోడలు వద్దిరాజు సాయి నిఖిల్ చంద్ర- అనిలా దంపతులను,మరియు సోదరులు వద్దిరాజు కిషన్-శశిరేఖ, వద్దిరాజు దేవేందర్- ఇందిరా,వద్దిరాజు వెంకటేశ్వర్లు- ఉమామహేశ్వరి దంపతులను దేవి నవరాత్రి ఉత్సవాలకు కుటుంబ సమేతంగా విచ్చేయవలసిందిగా కోరుతూ ఈరోజు వారి నివాసంలో శాలువాతో సత్కరించి...