–“ఓట్ బచావో – దేశ్ బచావో” సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …
పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 26 --ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త కృషి చేయాలి--- ఏఐసీసీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న “ఓట్ బచావో – దేశ్ బచావో” ఫేజ్–3 ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం హనుమకొండ డీసీసీ భవన్లో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ పరిశీలకులు, టీపీసీసీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని...