–ఎల్‌నినో ప్రభావాలపై అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…. —వివిధ శాఖల ముందస్తు జాగ్రత్త చర్యలు, ప్రణాళికలపై సమీక్ష…..

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక వరంగల్, అక్టోబర్ 22: వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు.గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు మండల వ్యవసాయ శాఖ,ఎలక్ట్రిసిటీ,ఆర్ డబ్యూ ఎస్,గ్రౌండ్ వాటర్, తదితర క్షేత్ర స్థాయి అధికారుతో ఎల్‌నినో ప్రభావాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో...