—ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 25 హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) భవన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్మెల్సీలు శంకర్ నాయక్,బస్వరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంటకట్రంరెడ్డి,మహమ్మద్ ఆయుబ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ,హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కేఆర్ దిలీప్ రాజ్  తో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన...