-ఎమ్మెల్సీ ఎన్నికల్లో సర్వోత్తమ రెడ్డి గెలుపే కాంగ్రెస్ శ్రేణుల లక్ష్యం కావాలి* *రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి….

పరివార్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 16  : రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక సంస్థ సింగరేణిలో 18 గనులను మూసివేసి, 40 వేల మంది కార్మికుల జీవితాలను రోడ్డున పడేసిన చరిత్ర గత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. సింగరేణి విషయంలో ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని, పదేళ్ల అధికారంలో ఒక్క గనినైనా కాపాడలేకపోయారని మండిపడ్డారు. అప్పట్లో గనుల వేలంపాటలో పాల్గొనకుండా సింగరేణికి అన్యాయం చేసిన బీఆర్‌ఎస్‌కు ఈ అంశంపై మాట్లాడే...