ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి, మసీదు-ఎ-ఐవాన్ షాహీ కమిటీ వినతిపత్రం -మసీదు బాత్రూమ్ లు, డ్రైనేజీ వ్యవస్థ మరియు మొరం తో గ్రౌండ్ లెవలింగ్ కోసం కోటిన్నర రూపాయల మంజూరుకు విజ్ఞప్తి, ఎమ్మెల్యే త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ…
హనుమకొండ, అక్టోబర్ 03పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు నాయిని రాజేందర్ రెడ్డి శనివారం పెద్ద సుబేదారి, హనుమకొండలో నిర్మాణంలో ఉన్న ముస్లిం కమ్యూనిటీ సెంటర్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, సంబంధిత అధికారులను పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. పరిశీలన అనంతరం మసీదు-ఎ-ఐవాన్ షాహీ, అలీపురా సుబేదారి (డివిజన్), కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా, హనుమకొండ నిర్వహణ కమిటీ తరపున ఎమ్మెల్యే కి ఒక వినతిపత్రం సమర్పించడం...